అంగడి జ్యోతి హత్య కేసులో మలుపు
గుంటూరు జిల్లా తాడేపల్లి..
స్థానిక పోలీసుల మీద మాకు నమ్మకం లేదు సీబీఐ విచారణ జరిపించాలి జ్యోతి కుటుంబ సభ్యుల డిమాండ్...
జ్యోతి సెల్ ఫోన్ ఎర్రవరంలో ఉన్నట్లు గూగుల్ మ్యాప్స్ ద్వారా సోదరికి సమాచారం..
గూగుల్ మ్యాప్స్ ద్వారా లోకషన్ గుర్తించిన కుటుంబ సభ్యులు...
గత నెల 29 న జ్యోతి మొబైల్ తూర్పుగోదావరి ఎర్రవరంలో ఉన్నట్టు జ్యోతి మెయిల్ కి వచ్చిన లొకేషన్..
వెంటనే ఉన్నత అధికారులకి పిర్యాదు చేసిన జ్యోతి కుటుంబ సభ్యులు.
స్పందించలేదు అని ఆగ్రహం.
జ్యోతికి సంబందించిన మొబైల్ బ్యాగ్ గురించి ఇంత వరకు పట్టించుకోలేదు...
హత్య కేసులో మూడవ వ్యక్తి ఉన్నాడు..
హాంతకుడికి కొమ్ము కాస్తున్నారు...
మంగళగిరిలో హత్య జరిగితే మొబైల్ ఎర్రవరంలో ఎందుకు ఉంటుంది... ఖచ్చితంగా మూడవ వ్యక్తి ఉన్నాడు...
హత్య జరిగి 4 నెలలు అవుతున్న ఇంత వరకు కేసులు పురోగతి లేదు...
ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్ట పరిహారం అందలేదు...
కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారు...
హత్య జరిగిన ప్రదేశంలో మొబైల్ ,హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ ఉన్నాయో తెలియదు..
వస్తువులను పూర్తిగా మాయం చేసారు..
మొదట పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ భారతి పై ఇంత వరకు ఎటువంటి శాఖ పరమైన చర్యలు తీసుకోలేదు...
మా చెల్లి పై జరిగిన దాడి భరించలేక మా తండ్రి గుండె పోటు తో చనిపోయారు...
జ్యోతి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి మాకు తగిన న్యాయం చేయాలి..
Comments
Post a Comment