యువకుడి పై కొంద‌రు వ్య‌క్తులు క‌త్తుల‌తో దాడి

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ నందు రాజస్థాని యువకుడి పై కొంద‌రు వ్య‌క్తులు క‌త్తుల‌తో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో యువ‌కుడికి తీవ్ర‌గాయాల‌య్యాయి. యువ‌కుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వ్యాపార లావాదేవీలే ఈ దాడికి కార‌ణంగా తెలుస్తుంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?