సాతులూరు లో ఇరువర్గాల మధ్య ఘర్షణ
నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
మీ సేవ కేంద్రం ఆపరేటర్ లోకేష్ తో పని నిమిత్తం వచ్చిన ఇంకొకరితో గొడవ జరిగింది.
ఈ ఘర్షణలో ఒకనికి గాయాలు అయ్యాయి. అతను చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే గ్రామంలో వైఎస్ఆర్సిపి పార్టీలోఇరు వర్గాలు ఉండటంతో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇంకో వర్గం రాజకీయ నాయకుల పేర్లు వాడుకొని ఘర్షణకు దిగినట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై ఇరు వర్గాల వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
Comments
Post a Comment