కతువా రేప్ ..... ఆరుగురు దోషులు

జ‌మ్మూక‌శ్మీర్‌లోని క‌తువాలో గ‌త ఏడాది 8 ఏళ్ల బాలిక‌ను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు.

ఆ కేసులో ఇవాళ ప‌తాన్‌కోట్ కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది.

బాలిక‌ను రేప్ చేసిన కేసులో ఆరుగుర్ని దోషులుగా తేల్చారు.

ఈ కేసులో మొత్తం ఏడు విచార‌ణ ఎదుర్కొన్నారు. అత్యాచార కేసులో ప్ర‌ధాన నిందితుడు పూజారి సంజీ రామ్‌ను దోషిగా తేల్చారు.

ఆయ‌న కుమారుడు విశాల్‌ను మాత్రం నిర్దోషిగా ప్ర‌క‌టించారు.

ఈ కేసుకు సంబంధించి విచార‌ణ‌ను జూన్ 3వ తేదీన ముగించారు.

తీర్పు సంద‌ర్భంగా ఇవాళ కోర్టు వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?