జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఉదయం  జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు .
షోపియాన్ జిల్లాలోని అవనీరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర ఆర్మీ జవాన్లు మంగళవారం ఉదయం గాలింపు చేపట్టారు.
ఆర్మీ జవాన్లు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు.
జవాన్లు తిరిగి ఎదురుకాల్పులు జరిపారు.
కాల్పుల అనంతరం ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్రవాదుల కోసం జవాన్ల గాలింపు కొనసాగుతోంది

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?