మరికాసేపట్లో కేంద్ర మంత్రి వర్గం తొలి భేటీ జరగనుంది
ఢిల్లీ:
లోక్‌సభ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు, నిర్ణయాలపై చర్చించనున్నారు.
ఇంటింటికీ నల్లా.. ప్రతీ ఊరికీ రక్షిత మంచినీటి కార్యక్రమం, ఐదు కోట్ల మంది మైనారిటీ విద్యార్థులకు ఉపకారవేతనం,
లోక్‌సభలో మళ్లీ తక్షణ తలాక్ బిల్లు తదితర అంశాలపై నేటి భేటీలో చర్చ జరగనుంద
ి. 2022 కల్లా 19 కోట్ల ఇళ్లను కేంద్రం నిర్మించే యోచన చేస్తోంది
Comments
Post a Comment