మైనర్ బాలురతో మహిళ రాసలీలలు.. కూతూరి బాయ్‌ఫ్రెండ్స్ అని తెలిసీ..
ఆ మహిళ వయసు.. 41. పేరు.. కోరల్ లీట్లే. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ట్యులేర్‌లో నివాసం. ఆమెకు భర్త, నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే, ఆమె ఏకంగా తన కూతురి బాయ్‌ఫ్రెండ్స్‌ను మచ్చిక చేసుకొని వారితో సెక్స్ చేసింది.. ఈ విషయం బయటపడటంతో ఆమెపై 21 నేరారోపణలు మోపారు పోలీసులు. అవన్నీ రుజువైతే ఆమెకు 17 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 2017లో ఈ ఘటన జరగగా తాజాగా కోర్టులో విచారణకు వచ్చింది. కూతురి బాయ్‌ఫ్రెండ్స్ అయినా 14 నుంచి 15 ఏళ్ల వయసు గల మైనర్ అబ్బాయిలను పార్కులు, పార్కింగ్ స్థలాలలో కలిసి.. వారితో సన్నిహితంగా మెలిగేది. కూతురిని కూడా మోసం చేసి, బాయ్‌ఫ్రెండ్స్‌ను ఇంటికి రమ్మని చెప్పించేది. ఒక్కోసారి వారికి తన నగ్న చిత్రాలు పంపి వారిని లొంగ దీసుకునేది. ఈ విషయం తెలిసిన భర్త.. లీట్లేపై కేసు పెట్టాడు. తనను కాదని వేరొకరితో సెక్స్ చేసిందని విడాకులకు కూడా దరఖాస్తు చేశాడు.
2017లో అరెస్టు అయిన ఆమె.. ప్రస్తుతం ఐదేళ్ల ప్రొబెషన్ కింద కౌంటీ జైలులో ఉందామె. మళ్లీ జూలైలో లీట్లే కేసు విచారణకు రానుంది. ఆమెపై ఉన్న 21 ఆరోపణలు రుజువైతే 17 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు న్యాయవాదులు చెబుతున్నారు.
Comments
Post a Comment