పాము కాటుకు గురైన కారుచోల గ్రామానికి చెందిన ఉపాధి కూలీ

గుంటూరు జిల్లా

పాము కాటుకు గురైన కారుచోల గ్రామానికి చెందిన ఉపాధి కూలీ నందిగం సౌరి.

విశ్వనాధుని కండ్రిక అగ్రహారం పరిధిలోని పంట కాలువలలో ఉపాధి పనులు నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

బాధితుడిని ఎడ్లపాడు లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు..

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?