డీసెల్ ఉచితంగా పోయాలేదు అని బంకు కార్మికుడు వ్యక్తి పై దౌర్జన్యం

గుంటూరు జిల్లా

నిజాంపట్నం మండలం మరియు గ్రామం లో పెట్రోల్ బంక్ లో డీసెల్ ఉచితంగా పోయాలేదు అని బంకు కార్మికుడు ఉమవున్ అనే ముస్లిం వ్యక్తి పై దౌర్జన్యం చేసి  చితక బాదిన SI రాంబాబు

బంకు కార్మికులు అతని బంధువులు స్టేషన్ ఎదుట రోడ్ పై బయిట యించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?