రాష్ట్రంలో త్వరలో కొత్త జిల్లాల పునర్విభజన ప్రక్రియ
రాష్ట్రంలో త్వరలో కొత్త జిల్లాల పునర్విభజన ప్రక్రియను చేపడతామని ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. సచివాలయంలో ఆయన ఈరోజు ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. భూ సేకరణలో మార్కెట్ రేటు ప్రకారం ధరలు చెల్లిస్తామన్నారు. ఏపీలో త్వరలో భూముల రీ సర్వే చేస్తామన్నారు.
Comments
Post a Comment