ఘోర రోడ్డు ప్రమాదం
అనంతపురం : తాడిపత్రి ప్రధాన హరిదారిలోని మద్దలపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం బొగ్గు లొడు తో వెళ్తున్న లారీ టైర్ పగిలి స్కూటర్ లపై పడటంతో నలుగురు మృత్యువాత పడ్డారు .
మృతులు చిన్నకొండయ్యపల్లి గ్రామవాసులుగా తెలుస్తోంది.మృతులు శివ రెడ్డి (55)వెంకటేశ్వర్లు గుప్తగా( 45)గుర్తించారు .
Comments
Post a Comment