బోనాల మీటింగ్ పాయింట్స్ ,,,,,,
హైదరాబాద్:
బోనాల ఉత్సవాల నిర్వాహణ కు 15 కోట్ల రూపాయలు ..మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్.
వచ్చే నెల లో జంట నగరాల లో నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్ల పై సచివాలయంలో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షత న సమావేశం
సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న హోమ్ మంత్రి శ్రీ మహమూద్ అలీ గారు, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఇంద్ర కరణ్ రెడ్డి గారు.
జులై 4 వ తేదీ నుండి ఆషాడ బోనాలు ప్రారంభమవుతాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.
బోనాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్, పోలీసు, ghmc, వాటర్ వర్క్స్, వైద్య శాఖ, R&B తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వారి కోసం Rtc ప్రత్యేక బస్సులు నడుపుతుంది.
ఎంతో ఘనంగా బోనాల ఉత్సవాల నిర్వహణకు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది.
Comments
Post a Comment