జనసేన పార్టీలో ఇవాళ ముఖ్య కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

అమరావతి :

జనసేన పార్టీలో ఇవాళ ముఖ్య కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీలో ముఖ్య కమిటీలను ప్రకటించనున్నారు.

ఎన్నికల ఫలితాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా కమిటీలను రూపకల్పన చేయనున్నారు.

అన్ని పార్లమెంటు స్థానాల పరిధిలో జనసేన పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

పార్టీని గ్రామస్థాయి నుంచి పరిపుష్టం చేయాలన్న లక్ష్యంతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?