టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
గుంటూరు: టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో రెండు శిలా ఫలాకాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురికి గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
Comments
Post a Comment