జిల్లాలో ఆరుగురు ఎస్ ఐ లకు బదిలీలు

అనంతపురం:    జిల్లాలో పని చేస్తున్న ఆరుగురు ఎస్ ఐ లను  బదిలీ చేశారు.

ఈమేరకు జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లాలోని పెనుకొండ , పాల్తూరు ఎస్ ఐ లు జనార్ధన్ , వంశీకృష్ణలను అనంతపురం సి.సి.ఎస్ కు... నల్లమడ ఎస్ ఐ సత్యనారాయణను అనంతపురం ట్రాఫిక్ కు...

బత్తలపల్లి ఎస్ ఐ రాంప్రసాద్ ను పుట్టపర్తి సెక్యూరిటీ విభాగం...

రాప్తాడు ఎస్ ఐ గంగాధర్ ను పుట్టపర్తి ఎయిర్ పోర్టు...

ఇటుకలపల్లి ఎస్ ఐ వలీబాషాను డి.సి.ఆర్ .బి కు బదిలీ చేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?