టుడే న్యూస్ అప్డేట్స్
_👉-తెలుగు రాష్ట్రాల్లో 3రోజులు పాటు వర్షాలు.._
_👉-ఏపీ: గ్రామ వాలంటీర్ల పోస్టులకు నేటి నుండి దరఖాస్తుల స్వీకరణ.._
_👉- ఏపీ: కలెక్టర్లతో సీఎం జగన్ 2 రోజుల పాటు సమావేశాలు.._
_👉-టీఎస్ :29 జిల్లాల్లో టిఆర్ఎస్ కార్యాలయాల శంఖుస్థాపన.._
_👉-తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిల్లెంగ్ ప్రారంభం.._
_👉-తెలంగాణలో ఈ సెట్ సర్టిఫికేట్ల వెరీఫికేషన్.._
_👉-ఏపిలో కమిటీలను ప్రకటించనున్న పవన్ కల్యాణ్.._
_👉-వేములవాడ రాజన్న ఆలయంలో వరుణయాగం.._
_👉-వరల్డ్ కప్ :సౌతాంఫ్టన్ లో బంగ్లాదేశ్ -ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.._
Comments
Post a Comment