ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ పిసి వీరేశ్ ముదిరాజ్ పాయింట్స్
విజయవాడ
గతంలో ముదిరాజ్ కులస్తులను బిసి డి నుండి బిసి ఏ లోకి మారుస్తూ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన జీవో 15 అమలు చేయాలి
జీవో 15 కు బిసి ఏ లోని కులం వారు హై కోర్టును ఆశ్రయించగా జీవో నిలుపుదల చేశారు
హై కోర్టు స్టే పై సుప్రీం కోర్టులో ముదిరాజ్ మహాసభ జాతీయాధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు పిల్ వేశారు
ముదిరాజ్ కులస్తులు ఆర్ధిక ,సామాజిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేయాలి
ప్రస్తుత ముఖ్యమంత్రి ముదిరాజ్ లను బిసి ఏ లో చేర్చేందుకు కృషి చేయాలని కోరుతున్నాం
ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహా సభ నూతన కమిటీ ను ఎన్నుకోవడం జరిగింది
నూతన రాజధాని లో ముదిరాజ్ భవన్ నిర్మించాలని కోరుకుంటున్నాము
Comments
Post a Comment