సీఎం జగన్ స్పీచ్

దేశం మొత్తం మన వైపు చూసే వరకు అవినీతి రహిత వ్యవస్థ ను నిరూపించాలి

లంచాలు ఇచ్చే స్థితి ప్రజలకు ఉండకూడదు

ప్రజలు చెప్పులు అరిగే వరకు తిరుగకూడదు

గత ప్రభుత్వాలు ఈ రెండు చేసాయి..మన ప్రభుత్వం లో ఈ రెండు మారాలి

మనం అంటే మీరు మేము ఒకటీ అని అర్ధం

సే నో టు సాండ్ మాఫియా

పేకాట గ్యాంబ్లింగ్ క్లబ్స్

సే నో టు ఇల్లీగల్

Humble request

ఎన్నికల సమయం లో క్రింది స్థాయి లో ఏమి జరిగిందో చూసా..నేను విన్నాను

లంచం...లంచం...లంచం...ధ్రువీకరణ పాత్రల నుండి మరుగుదొడ్లు వరకు ప్రతిదీ లంచం. ..మార్పు రావాలి

కాంట్రాక్ట్ అంటే అవినీతి అనే అర్దం తెచ్చారు...

రివర్స్ టెండెరింగ్ తెస్తున్నాం.

టెండెరింగ్ లో ఎంత మిగిలినా ప్రభుత్వానికి ఆదాయం మిగుల్చుదాం

టెండర్ ఫైనల్ అవకముందే జడ్జి దగ్గర పెడదాం...

మార్పులు పై జడ్జి సలహాలు స్వీకరించవచ్చు..

ప్రతిదీ పబ్లిక్ డొమైన్ లో ఉంచి పారదర్శకత ను పెంచుదాం

మీరు నాకు సమాధానం చెప్పాలి..

Jai gontic situation

మనం అంతా ఇక్కడే కూర్చున్నాం

ఈ భవనం లో నిబంధనలు లేవు

అవినీతి తో కట్టినది

ఇల్లీగల్ భవనం లో మీటింగ్ జరుపుతున్నాం

22.5 మీటర్స్ నార్మల్ ,19.50 మీటర్స్...ఫ్లడ్ లెవెల్ కంటే తక్కువ గా ఉంది..లోకాయుక్త, రివర్ conversation నిబంధనలను విస్మరించారు...

నదుల సంరక్షణ, ngt, లు విస్మరించారు..

అందుకే ఇక్కడ మీటింగ్ పెట్టాం

ఇదే బిల్డింగ్ ఎవరైనా చిన్నోడు కట్టి ఉంటే వెంటనే తొలగించేవారం...

మనమే రూల్స్ ను పాటించకపోతే ఎలా..మేరే ప్రశ్నించుకోండి...మనం రోల్ మోడల్ గా ఉండాలి...
ఎటువంటి వ్యవస్థ లో బ్రతుకుతున్నాం

ఇదే బిల్డింగ్ లో లాస్ట్ మీటింగ్

మీటింగ్ అయిపోయిన తర్వాత కూల్చుతున్నాం..ఇదే ఆదేశం

చిత్తూరు లోని svs నర్సింగ్ కాలేజి నుండి వచ్చిన లెటర్ చదివారు

....2....

ఉగాది కి  ఇంటి స్థలం లేని వారు ఎవరు రాష్ట్రం లో  ఉండకూడదు...25 లక్షల ఇంటి స్థలాలు మహిళ పేరుతో ఇవ్వాలి..

పట్టా చేతి లో ఉంటుంది...కానీ స్థలం ఉండదు... దృష్టి పెట్టి ఎక్కడ ఎంత అవసరం గుర్తించి ఉగాది నాటికి రిజిస్టర్ ప్లాట్ ఇవ్వాలి..

క్రెడిబిలిటీ అనే పదానికి విలువ ఉండాలి..

తన లేదు మన లేదు పాలసీ కచ్చితం గా పాటించండి..

జిల్లా పోర్టల్ తీసుకు రావాలి..మండలం నుండి గ్రామ స్థాయి వరకు పోలీస్, జ్యూడిషరీ తో సహా అన్ని తీసుకురండి...చేసే అభివృద్ధి పనుల ను కూడా పొందుపరచండి..

కలెక్టర్లు సమగ్రంగా భూముల పై ల్యాండ్ ఆడిట్ నిర్వహించండి. ఎంతో అవసరం

ఇతర శాఖల నుండి ఫీడ్ బాక్ తీసుకోండి..
రాజ్యాంగం, చట్టం , న్యాయం ల ను తుంగలో తొక్కారు...

23 మంది ఎమ్మెల్యే ల ను తీసుకెళ్లి వారి ద్వారా మీ పై పెత్తనం చేస్తారు...ఎంపీటీసీ,కౌన్సిలర్లను తీసులెళ్లి పదవులు పొందుతారు...

మీరు ఎన్నికలు సజావు గా ఎలా జరుపుతారు

ప్రభుత్వ ఉద్యోగులు పట్ల గౌరవం అభిమానం పెరగాలి..

ఈ సమావేశానికి వచ్చే టప్పుడు తెలిసిన కొంతమందిని అడిగా మార్పు రావాలి అన్నారు

నేను చనిపోయినా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి..ఇదే నా ఆశయం
ట్రాన్సఫరన్స్, అండ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం గా ఉండాలి...

చిరునవ్వు తో ఉండండి అదే మంచి జరుగుతుంది..

ప్రతి మండే స్పందన పేరుతూ పిర్యాదు లను స్వీకరించండి...ఆ రోజూ ఏ మీటింగ్ లు ఉండవద్దు....

పిర్యాదు తీసుకోగానే రసీదు ఇవ్వండి..ఫోన్ నెంబర్ తీసుకోండి... గడువు కూడా ఇవ్వండి..

నేను కూడా రచ్చబండ నిర్వహిస్తా...రాండమ్ గా చెకింగ్ చేస్తా...పై స్థాయి వారు కూడా రాండమ్ ఛెక్ చేయండి..

మొక్కుబడి గా కాకుండా సమర్థవంతం గా నిర్వహించాలి..

ప్రతి 3 శుక్రవారం  మన దగ్గర పనిచేసే సిబ్బంది కోసం కేటాయించండి..సమస్యలను పరిష్కరించండి

కలెక్టర్లు వారానికి ఒక సారి హాస్టల్, పి హె చ్ సి, స్కూల్స్ ను సందర్శించండి...ఒక రోజు నిద్ర చేయండి... తెల్లారి ప్రజలతో మమేకం అవ్వండి.

మీరు బస చేసిన ప్రాంతంలో ఇప్పుడు,అప్పుడు ఫోటోలు చూపండి..

విద్య, వైద్యం, రైతులు కే ప్రధాన ప్రాధాన్యత ఉంటుంది..

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?