నల్గొండ జిల్లా:- వేములపల్లి మండలం సల్కనూరులో దారుణ హత్య

నల్గొండ జిల్లా:- వేములపల్లి మండలం సల్కనూరులో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. శ్రీను అనే వ్యక్తిని కొందరు దుండగులు గొంతుకోసి హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణం తెలియాల్సి ఉంది...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?