బీటు పోలీసులకు పట్టుబడ్డ రేషన్ బియ్యం
గుంటూరు జిల్లా రాజుపాలెంలో
అక్రమంగా తరలిస్తున్న టాటా ఎసి వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు
క్రోసూర్ మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన
భీమిరెడ్డి.మధన మోహన రెడ్డి
గత రెండు నెలలుగా రేషన్ అక్రమ వ్యాపారానికి తెరతీశారు
ఒక డిసిఎం. నాలుగు టాటా ఏసీలతో వాహనాలతో క్రోసూర్ అచెంపేట మండలాల నుండి దోడ్లేరు లోని కొండూరు వేల్లే దారిలో పెద్ద గూడెం పెట్టి
నగిరకల్లు వేగలరావుకు తరలించేవాడు
ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సుమారు 2:00 గంటల సమయం లో రాజుపాలెం మండలంలోని కొత్తపాలెం వెళ్లే దారిలో బిట్ పోలీసులు పర్యవేకిస్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం అనుమానంతో ఆపి తనిఖీ చేయగా అందులో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న రూ అని తెలిసింది
అంతటా ఎస్ ఐ గారికి సమాచారం అందించారు అంతట ఎస్ ఐ అనంత కృష్ణ వచ్చి రేషన్ బియ్యం ఆటోను స్వాధీన పర్చుకొని
డ్రైవరును అదుపులోకి తీసుకుని విచారించగా క్రోసూర్ మండలంలోని దొడ్లే రు గ్రామానికి చెందిన బిమిరెడ్డి. మదన మోహన రెడ్డి గా డ్రైవర్ తెలిపాడు
అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Post a Comment