మరికాసేపట్లో ఏపీ కేబినెట్ తొలి భేటీ

అమరావతి: 

మరికాసేపట్లో ఏపీ కేబినెట్ తొలి భేటీ జరగనుంది. నేటి ఉదయం 10.30కి ఈ సమావేశం జరగనుంది.

తొలి సమావేశంలో 8 కీలక నిర్ణయాలపై కేబినెట్‌ చర్చించనుంది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై చర్చ జరగనుంది.

పెన్షన్లు, ఆశా కార్యకర్తల వేతనాల పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.

మునిసిపల్‌ కార్మికుల జీతాల పెంపు... అక్టోబర్‌ నుంచి రైతు భరోసా అమలు, హోంగార్డుల జీతాల పెంపు.. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌, సీపీఎస్‌ రద్దుపై చర్చించనున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?