రైల్వే స్టేషన్ లో దారుణం..

విజయవాడ:

70 ఏళ్ల వృద్దురాలిపై 5 గురు అత్యాచారయత్నం.??

8 నెంబర్ ప్లాట్ ఫామ్ వద్ద రైల్వే ట్రాక్ పై  రక్తపు మడుగులో వివస్త్రగా పడి ఉన్న వృద్దురాలు..

రైల్వే పారిశుద్ద్య కార్మికులు పాత బట్టలు చుట్టి 108 లో ఆసుపత్రికి తరలింపు...

వృద్దురాలి మెడపై , చాతిపై, మర్మాంగం నుండి తీవ్ర రక్తస్రావం ..

బ్లేడ్ తో కోసి ఉంటారని భావిస్తున్న పోలీసులు..

బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పనిగా భావిస్తున్న పోలీసులు..

అత్యాచారం జరిగిందా లేదా డబ్బుల కోసం దాడికి తెగబడ్డారా అనే కోణం రైల్వే పోలీసులు విచారణ..

పట్టాల పై పడి ఉన్న వృద్దురాలి బట్టలు, ఎండు చేపల బుట్టని స్వాదీనం చేసుకొని ఎంక్వౌరి చేస్తున్న పోలీసులు..

ఘటనాస్ధలిలో దొరికిన వస్తువులని బట్టి వృద్దరాలు ఎండు చేపల అమ్ముకొని జీవిస్తున్నట్టు భావిస్తున్న రైల్వే పోలీసులు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?