తెలంగాణలో బిసి గురు కులాలు ప్రారంభమయ్యాయి
హైదరాబాద్ :- తెలంగాణలో బిసి గురు కులాలు ప్రారంభమయ్యాయి. ఒకే రోజున 119 బిసి గురు కులాలను ప్రభుత్వం ప్రారంభించింది. నియోజకవర్గానికో బిసి గురు కులాలను ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం ఎంఎల్‌ఎ కొత్త క్వార్టర్స్‌ను తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు...
Comments
Post a Comment