మంత్రి పేర్ని నాని కామెంట్స్

అమరావతి

ప్రజావేదిక విషయంలో టీడీపీ నాయకులు ఏడుపులు, పెడబొబ్బలు పెడుతున్నారు..

అక్రమ కట్టడం కూల్చివేస్తామంటే మీకు ఇబ్బంది ఏంటి..?

టీడీపీ నాయకులు వరద బాధితుల్లా గగ్గోలు పెడుతున్నారు...

ప్రజావేదిక కూల్చడం వల్ల పెద్దగా ధనం నష్టపోదు..

ఒక కోటి రూపాయలు మాత్రం నష్టం వాటిల్లుతుంది...

అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన యనమల సీఎం పై ఆరోపణలు ఎలా చేస్తారు...?

ప్రజావేదిక తో మొదలుపెట్టి అన్ని అక్రమ కట్టడాలు కూల్చివేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?