గ్రావెల్ ఇండియా భవనం లోకి తన మకాన్ని
బిగ్ బ్రేకింగ్ ..
కామినేని ఆసుపత్రి ఎదురుగా గ్రావెల్ ఇండియా భవనం లోకి తన మకాన్ని మార్చనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..
ప్రజావేధికా ముందు నుంచి ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకునే రోడ్డు తొలగించడాన్ని జీర్ణించుకులేక పోతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..
రోడ్డు తొలగించడాన్ని ఖండిస్తూ తన మకాం మారుస్తున్నట్లు వెల్లడించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..
Comments
Post a Comment