ధియేటర్ల సీజ్‌ను తప్పుబట్టిన హైకోర్టు

అమరావతి: ఎన్నికల కోడ్‌ను దిక్కరించి లక్ష్మీస్‌ ఎన్‌టిఆర్‌ చిత్రాన్ని ప్రదర్శించారని మూడు సినిమా థియేటర్లను సీజ్‌ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

సినిమా థియేటర్లను సీజ్‌ చేసే అధికారం జాయింట్‌ కలెక్టర్‌కు లేదని పేర్కొంటూ కడప జిల్లాకు చెందిన సినిమా ధియేటర్ల యజమానులు దాఖలు చేసిన కేసులను సోమవారం హైకోర్టు విచారణ చేసింది.

ధియేటర్‌ యజమానుల వాదనలతో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌, న్యాయమూర్తి సత్యనారాయణమూర్తిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఏకీభవించింది

మూడు సినిమా ధియేటర్లను సీజ్‌ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

జాయంట్‌ కలెక్టర్‌ ఆదేశాలను రద్దు చేసింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?