ఆర్టీసీ సంఘం కార్యాలయంలో జెఎసి నేతల అత్యవసర సమావేశం
విజయవాడ
ఆర్టీసీ సంఘం కార్యాలయంలో జెఎసి నేతల అత్యవసర సమావేశం
రేపు ఆర్ టిసి ఎండి సురేంద్రబాబు తో చర్చల నేపధ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన ఎంప్లాయిస్ యూనియన్ జెఎసి నేతలు
ఎండి సురేంద్రబాబు తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం
తర్వాత ముఖ్యమంత్రి జగన్ కలిసి హామీ తీసుకున్న తర్వాత సమ్మె విరమించాలా లేదా అన్నది నిర్ణయం ప్రకటిస్తాం
అటు ప్రభుత్వం నుంచి అదికారుల నుంచి సానుకూల స్పష్టమైన హామీరాకుంటే జూన్ 13 నుంచి సమ్మె కొనసాగిస్తాం
ఆర్ టిసి జెఎసి నేతలు
Comments
Post a Comment