తాడేపల్లి మహానాడులో చోరి..
గుంటూరు : మహానాడు 22వ లైన్ లో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన జోగిందర్ కుమార్ ఇంట్లో చోరి
ఇంటి తాళాలు పగులగొట్టి జత వెండి పట్టీలు, జత బంగారు కమ్మలు,15వేల నగదు చోరి చేసిన దుండగులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తాడేపల్లి పోలీసులు.
Comments
Post a Comment