తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజానీకం
హైదరాబాద్: తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజానీకం నిన్న పడిన వర్షంతో కాస్త ఊరట చెందారు.
అయితే తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మరో చల్లని కబురు అందించింది
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
రాగల 48గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందని తెలిపింది
Comments
Post a Comment