టీడీపీకు చెందిన నాలుగు శిలాఫలకాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధ్వంసం
గుంటూరు జిల్లా
చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామంలో టీడీపీకు చెందిన నాలుగు శిలాఫలకాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
ఈ విషయం పై టిడిపి మండల అధ్యక్షుడు మాట్లాడుతూ రాత్రి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ట్రాక్టర్ తో మూడు శిలాఫలకలు ధ్వంసం చేసి ఒక శిలాఫలకం పగలగొట్టారని పేర్కొన్నారు.
ఈ విషయంపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.
రూరల్ పోలీసులు ఎడవల్లి గ్రామానికి చేరుకున్నారు.
Comments
Post a Comment