స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచిలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం

ప్రకాశం జిల్లా :

ఉలవపాడులోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచిలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.

విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో బ్యాంకులోని ఫర్నిచర్‌, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి.

సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?