ఫిరంగిపురం (మం) పొనుగుపాడు ఉద్రిక్తత

గుంటూరు : ఓ సామాజిక వర్గం నివాసం ఉండే
ప్రాంతంలోని దారి ముసేసిన మరో
సామాజిక వర్గం.

దారికి అడ్డంగా గోడను కట్టి రాకపోకలను బంద్ చేసిన వర్గం

ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకే
ఈ చార్య పాల్పడ్డారని మరో వర్గం ఆరోపణ.

గ్రామంలో ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?