భార్య తల నరికిన కిరాతక భర్త

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది.

భార్య తల నరికిన కిరాతక భర్త..

తలతో సహా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కలకడ మండలం కదిరాయచెరువు గ్రామానికి చెందిన హుస్సేన్ తన భార్య అమ్మాజీకి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?