క్షుద్రపూజలతో ప్రజలను భయభ్రాంతులకు గురి ....

తూ. గో. : ఏ కొండూరు మండలం ఏ కొండురు తండా లో చేతబడి బాణామతి క్షుద్రపూజలు చేస్తూ గిరిజన ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిని

ఏ  కొండూరు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి  మరియు సిబ్బంది గత రాత్రి అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు  తరలించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?