వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ. రామచంద్రయ్య ..
కడప జిల్లా...
గత 5 ఏళ్ళ చంద్రబాబు పాలన మొత్తం అవినీతి మయం...
అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని గాడిలో పెడుతున్నాడు...
చంద్రబాబు తన కళ్ళ ముందు జగన్ ముఖ్యమంత్రి అవ్వడంతో అవమానం భరించలేక ఉన్నారు...
వైఎస్ జగన్ స్పష్టమైన పరిపాలన అందిస్తారు..
రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలకు తావివ్వకుండా చూడాలని హోంమంత్రి సుచరితను ముఖ్యమంత్రి ఆదేశించారు..
మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని జగన్ నేరవేరుస్తారు..
చంద్రబాబు తన క్యాబినెట్ లో ఎస్సి, ఎస్టీలు,మైనార్టీలను మరిచారు..
జగన్ అలా కాకుండా అన్ని కులాల వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి సమతుల్యం పాటించారు..
జగన్ కు అనుభవం లేదని అవహేళన చేశారు...
ఆశా వర్కర్లకు,అంగన్వాడీ వర్కర్లకు, హోంగార్డు లకు వేతనాలు పెంచి వారి జీవితాల్లో సంతోషాలు తెచ్చారు..
జగన్ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే అనుభవ నాయకుడు చంద్రబాబు ప్రశంసించాల్సి పోయి కామెంట్స్ చేయడం సిగ్గుచేటు..
చంద్రబాబు,టీడీపీ తమ్ముళ్లు చేసిన అవినీతి అక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పకుండా విచారణ చెయిస్తాడు...
2 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి కూడా రైతులకు ఎటువంటి మేలు చేయలేదు...
ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన జిమ్మికులను ప్రజలు గుర్తించారు..
Comments
Post a Comment