కాలినడకన తిరుమల చేరుకున్న టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.

తిరుమల....

శ్రీవారి భక్తులుకు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన సియం జగన్మోహన్ రెడ్డికి క్రుతజ్ఞతలు.... వైవి సుబ్బారెడ్డి.

హిందు సంప్రదాయం కాపాడుతు భక్తులు సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సియం ఆదేశించారు...

మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పాటు జరుగుతుంది....

గత 5 సంవత్సరాలుగా పాలకమండలి తీసుకున్న వివాదస్పదమైన నిర్ణయాలు పై సమిక్షిస్తాం....

బంగారం వివాదాని నిగ్గు తేల్చుతాం, ప్రధాన అర్చకులు తోలగింపు నిర్ణయాని పున:సమిక్షిస్తాం.....

టిటిడి ఉద్యోగులు సమస్యలును పరిష్కరిస్తాం.... వైవి సుబ్బారెడ్డి

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?