ఝార్ఖండ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.
సరాయ్కెలా జిల్లా కుకడు మార్కెట్ సమీపంలో గస్తీ విధులు నిర్వహిస్తున్న జవాన్లపై తుపాకులతో కిరాతకంగా కాల్పులు జరిపారు.
ఘటనలో ఐదుగురు పోలీసులు మరణించారు. మరొకరు గాయపడ్డారు.
మృతి చెందిన వారిలో ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు.
Comments
Post a Comment