న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది.
వెల్లింగ్టన్:
న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఈశాన్యం ఉన్న కెర్మిడిక్ ద్వీపాల్లో ఈ భూకంపం సంభవించింది.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది.
భూకంప పరిస్థితులను పరీక్షిస్తున్నట్లు న్యూజిలాండ్ సివిల్ డిఫెన్స్ ఆర్గనరైజేషన్ తెలిపింది.
సునామీ ముప్పు సంభవిస్తే అది రెండు గంటల్లో దేశాన్ని తాకనున్నట్లు పేర్కొంది.
ఈ భూకంప ప్రభావం వల్ల భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో రాకాసి అలలు ఎగసే అవకాశం ఉన్నట్లు ఫసిపిక్ సునామీ కేంద్రం హెచ్చరించింది.
Comments
Post a Comment