ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలతో జగన్మోహన్ రెడ్డి భేటీ

అమరావతి :

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు భేటీ కానున్నారు.

సమ్మె నోటీసు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నేతలు చర్చించనున్నారు.

కాగా తమ సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 13 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?