ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య..

తూ.గో..

కాట్రేనికోన మండలం చెయ్యరు శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య..

ఆత్మహత్యకు పాల్పడిన లెక్చరర్  మెట్టా వెంకటేశ్వరరావు(28), స్వస్థలం మంగళగిరి..

పదిరోజుల క్రితమే కాలేజీకి మెకానికల్ ఫ్యాకల్టీగా వచ్చారని చెబుతున్న కాలేజీ యాజమాన్యం..

ఆత్మహత్యకు గల కారణం లవ్ ఎఫైర్ కారణమంటూ లెటర్ కూడా రాసి ఉందని చెబుతున్న పోలీసులు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?