మద్యం ఇక ప్రభుత్వం ద్వారా

మద్యం ఇక ప్రభుత్వం ద్వారా విక్రయాలకు షురూ!

అక్టోబర్ 1 వ తారీఖు నుండి అమలయ్యే అవకాశం ప్రభుత్వ అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు..

మొత్తంగా రాష్ట్రంలో 4700 మద్యం దుకాణాలు ఉన్నాయి వాటిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా 20% తగ్గించి మొత్తం మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించేందుకు చర్యలు చేపట్టే అవకాశం దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా 10,000 నిరీద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు..

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?