షార్‌పై ఉగ్రవాదుల గురి?
నెల్లూరు: షార్‌పై ఉగ్రవాదులు గురి పెట్టారని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
బంగ్లాదేశ్ ఉగ్రవాదుల దాడులకు సిద్ధమవుతున్నారని నిఘా వర్గాల సమాచారం.
షార్‌పై దాడులకు బంగ్లాదేశ్ ఉగ్రవాదుల వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఐబీ ఐజీ అమితాబ్ రంజన్ హుటాహుటిన షార్‌ను సందర్శించారు.
షార్ పరిసరాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Comments
Post a Comment