సచివాలయం రెండో బ్లాక్ వద్ద సీఎం జగన్ కు స్వాగతం పలకనున్న ఉద్యోగులు
*అమరావతి*
సచివాలయం రెండో బ్లాక్ వద్ద సీఎం జగన్ కు స్వాగతం పలకనున్న ఉద్యోగులు...
రెండో బ్లాక్ నుంచి మొదటి బ్లాక్ వద్దకు నడుచుకుంటూ వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి వేదమంత్రోచ్ఛారణ లతో స్వాగతం పలకనున్న శృంగేరి పీఠం పండితులు..
Comments
Post a Comment