పోలీసు కమాండర్ ను డీ కొట్టిన ఓవర్ స్పీడ్ కారు

అనంతపురం : తాడపత్రి అనంతపురం వెల్లే ప్రదాన రహదారిలో రెడ్డిపల్లి వద్ద కారు ఓవర్ స్పీడ్ రావడంతో  కంట్రోల్ చేయలేక  పోలీసు కమాండర్ ను డీ కొట్టడం జరిగింది,ఎలాంటి ప్రాణ హని లేదు
కారు నెంబర్ AP02AX8595

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?