జిల్లాలో బుధవారం నుండీ పోలీసులకు వారాంతపు సెలవులు అమలు
జిల్లాలో బుధవారం నుండీ పోలీసులకు వారాంతపు సెలవులు అమలు
అనంతపురం: జిల్లాలో బుధవారం నుండీ పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేస్తామని జిల్లా ఎస్పీ భూసారపు సత్యబాబు తెలిపారు.
ఈమేరకు రాష్ట్ర డి.జి.పి దామోదర గౌతం సవాంగ్ నుండీ ఆదేశాలు జారీ అయ్యాయన్నారు.
పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసు సిబ్బందికి వారంలో ఒక రోజు విధుల నుండీ ఉపశమనం కల్గుతుందన్నారు
ఇందులో భాగంగానే... జిల్లాలోని సివిల్ మరియు ఏ ఆర్ విభాగం సిబ్బందికి అమలు చేస్తామని ఎస్పీ వివరించారు.
Comments
Post a Comment