_టుడే న్యూస్ అప్డేట్స్
లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా వీరేంద్ర కుమార్ ప్రమాణ స్వీకారం..
-పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..
-ఢిల్లీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
-టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం..
-ఉస్మానియా యూనివర్సిటీ 80వ స్నాతకోత్సవం..
-అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను కలవనున్న తెలంగాణ సీఎం కేసీఆర్..
-హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభం..
-వరల్డ్ కప్ లో వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ మ్యాచ్..
Comments
Post a Comment