ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు భద్రత తగ్గించిన ప్రభుత్వం తగ్గిచింది.

విజయవాడ: 

ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు భద్రత తగ్గించిన ప్రభుత్వం తగ్గిచింది.

2+2గా ఉన్న భద్రతను అధికారులు 1+1కు తగ్గించారు.

సోమవారం మధ్యాహ్నం బుద్దా వెంకన్నకు ఉన్నతాధికారులు సమాచారం అందజేశారు. దీంతో బుద్దా వెంకన్న గన్‌మెన్లను వెనక్కు పంపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?