రొంపిచర్ల మండలం సంతగుడిపాడు వద్ద యాక్సిడెంట్ ఇద్దరు మృతి,ముగ్గురు ప్రాణాపాయ పరిస్థితి
గుంటూరు జిల్లా
వివరాలు:—స్థానిక రొంపిచర్ల మండలం సంతగుడిపాడు వద్ద హైద్రాబాద్ నుండి నెల్లూరు వైపు వెళ్తున్న కారు రహదారి మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీకొని రోడ్డు ప్రక్కన బోల్తా పడింది.
ఘటన జరిగిన ప్రదేశంలోనే కారులో ఉన్న యస్ .సుజాత52సం॥చనిపోగా క్షతగాత్రులను స్థానిక నరసరావుపేటలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలిస్తుండగా ఎ.విజయ్ కుమార్ 62సం॥రాల వ్యక్తి చనిపోయారు.
మిగతా ముగ్గురు నరసరావుపేట ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు
Comments
Post a Comment