ఘట్‌కేసర్ ఔటర్ రింగ్‌రోడ్డు పై రోడ్డు ప్రమాదం
మేడ్చల్ జిల్లా:- ఔటర్ రింగ్‌రోడ్డు ఘట్‌కేసర్ టోల్‌ప్లాజా సమీపంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నిలిచి ఉన్న లారీని ఎర్టీగా కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఘట్‌కేసర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు...
Comments
Post a Comment