నగరంలోని హబీబ్‌నగర్‌లో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు.

హైదరాబాద్‌ : నగరంలోని హబీబ్‌నగర్‌లో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పార్క్‌ చేసి ఉన్న 8 ద్విచక్ర వాహనాలను దుండగులు తగలబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?